Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుని పరామర్శించిన మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Sep 01, 2026 6:32 PM మహబూబ్‌నగర్General
బాధితుని పరామర్శించిన మాజీ మంత్రి - Udayam
హన్వాడ మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, రైతు బంధు మాజీ జిల్లా కో-ఆర్డినేటర్ కొండ లక్ష్మయ్య మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మల్లిక ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతున్నారు. బుధవారం మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని అన్నారు.

Comments

G
Loading comments...