వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూలు మండలంలోని కుమ్మెర గ్రామానికి చెందిన కర్ణకుమార్, ఆయన కుమార్తె హన్సిక ఇంట్లో నిద్రిస్తుండగా ఇటీవల పాము కాటుకు గురయ్యారు. వెల్దండ యెన్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

