Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులను పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 18, 2026 7:53 PM జగిత్యాలGeneral
బాధితులను పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు - Udayam
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన పెరుమాళ్ల రాజేందర్ గౌడ్, తోట నారాయణ, సింగరపు రాజేందర్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...