వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి తిరిగి అప్పగిస్తున్నామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ₹50.20 లక్షల విలువైన 251 ఫోన్లను బాధితులకు అందజేశారు.
ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 1,572 మొబైల్స్‌ను రికవరీ చేసినట్లు వెల్లడించిన ఎస్పీ, ప్రజలు తమ విలువైన వస్తువుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

