Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: ఎస్పీ దామోదర్

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 8:19 PM విజయనగరంGeneral
బాధితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: ఎస్పీ దామోదర్ - Udayam
బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన PGRSలో ప్రజల నుంచి 35 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల్లో 20 భూతగాదాలు, 4 కుటుంబ కలహాలు, 3 మోసాలు, 8 ఇతర సమస్యలు ఉన్నాయి. సంబంధిత అధికారులు విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...