Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే సిరిసిల్ల జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 24, 2026 5:01 PM రాజన్న సిరిసిల్లGeneral
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే సిరిసిల్ల జిల్లా ఎస్పీ - Udayam
సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 21 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...