Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తాం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 7:26 PM గుంటూరుGeneral
బాధితుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తాం - Udayam
గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. టీ దుకాణం కోసం స్థలం కోరిన మరిసుపేటకు చెందిన డ్వాక్రా మహిళ పిల్లి రజిని అభ్యర్థనపై స్పందిస్తూ, కమిషనర్ మార్కెట్ యార్డు ప్రాంతాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...