Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుడికి CMRF చెక్కు పంపిణీ

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 9:33 PM శ్రీకాకుళంGeneral
బాధితుడికి CMRF చెక్కు పంపిణీ - Udayam
ఎచ్చెర్ల మండలం పట్టు శాలీపేటకు చెందిన గండ్రేటి మధు చరణ్‌కు రూ.1,42,863 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) మంజూరైంది. శనివారం యువ నాయకుడు తేజ, స్థానిక నేతలు కలిసి బాధితుడి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెందు మల్లేశ్వరరావు, గట్టెం శివరామ్, శంకరరావు, సత్యారావు, చిలక శేఖర్, అప్పులరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...