వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం చిన్న భీంపురానికి చెందిన జన్ని శరత్‌కుమార్ రైలు ప్రమాదంలో మృతి చెందడంతో మంత్రి అచ్చెన్న గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి నూతన నివాసం మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Comments
Loading comments...

