Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి చారి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 06, 2026 7:55 PM నిర్మల్General
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి చారి - Udayam
అష్ట గ్రామానికి చెందిన ఆర్మూర్‌ బ్రహ్మానందరెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి డా.సముద్రాల వేణుగోపాల చారి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. బ్రహ్మానందరెడ్డి గ్రామంలో మంచి పేరు సంపాదించిన వ్యక్తి అని ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు బాధను కలిగించిందని అన్నారు.

Comments

G
Loading comments...