Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

Follow Udayam on Google
sudheer Aug 02, 2026 7:48 PM కరీంనగర్General
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి - Udayam
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని గుండ్లపల్లికి చెందిన రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పీఏ వేధింపుల వల్లే మరణిస్తున్నట్లు డయింగ్ డిక్లరేషన్‌లో పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించి, చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండి, న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసానిచ్చారు.

Comments

G
Loading comments...