వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్.కోట మండలం రంగరాయపురంలో వర్షాల కారణంగా చెలికాన చిన అప్పారావుకు చెందిన పెంకుటిల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని హామీ కల్పిస్తూ, బాధిత కుటుంబానికి నగదు, నిత్యవసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

