Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 9:50 PM మహబూబ్‌నగర్General
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
భూత్పురు మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఏశామోని శశి బాబు అమ్మ ఏశామోని భాగ్యమ్మ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆమె భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాక్షించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పారామర్శించడం జరిగింది.

Comments

G
Loading comments...