వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్–ఘట్‌కేసర్ మధ్య రైలు ప్రమాదంలో గొర్రెలను కోల్పోయిన కిష్టయ్య కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించింది. ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు.
కష్టాల్లో ఉన్నవారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆమె తెలిపారు. జీవనాధారమైన గొర్రెలను కోల్పోయిన కిష్టయ్యకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

