Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి బీమా చెక్కు పంపిణీ

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 4:14 PM రాజన్న సిరిసిల్లGeneral
బాధిత కుటుంబానికి బీమా చెక్కు పంపిణీ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన బొమ్మన వేణి రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతు మృతి చెందాడు. వారి కుటుంబానికి ఎమ్మెల్యే కేటీఆర్ చేయించిన ప్రమాద బీమా రూ.5 లక్షలు. విలువ చేసే చెక్కు మంజూర అయింది. ఆ చెక్కు ను బిఆర్ఎస్ నాయకులు శనివారం పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...