Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 2:20 PM కామరెడ్డిGeneral
బాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత - Udayam
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బాధిత కుటుంబ సభ్యులకు ఛైర్మన్ నరేందర్ మంగళవారం రూ.2 లక్షల విలువైన చెక్కును అందజేశారు. సొసైటీలో రుణం పొందిన సభ్యుడు చిక్కెల పోశెట్టి ప్రమాదవశాత్తు మరణించగా, ఆయనకు సంబంధించిన బీమా క్లెయిమ్ కావడంతో మృతుడి కుమారులు చిక్కెల రవి, చిక్కెల యోగేశ్‌కు అందజేశారు.

Comments

G
Loading comments...