Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 12:15 PM నిజామాబాద్General
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత - Udayam
డొంకేశ్వర్ మండలం తొండకూరు గ్రామంలో ఇటీవల షేక్ హీరోస్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు యూత్, గ్రామ ప్రజలు కలిసి రూ.45 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మొత్తాన్ని ఫిరోజ్ తల్లి మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లారి గంగాధర్, మాజీ సర్పంచ్ దేవన్న, ఉపసర్పంచ్ వై. గంగాధర్, ఎస్.కే. అజార్, గజ్జల సతీష్, గ్రామ వీఎడీసీ సబ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...