Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత హసీనా కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేత

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 2:55 PM పల్నాడుGeneral
బాధిత హసీనా కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేత - Udayam
కారంపూడి పెట్రోల్ దాడి ఘటనలో మృతి చెందిన చిలకలూరిపేటకు చెందిన హసీనా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బాధిత కుటుంబానికి అందజేశారు. 38వ వార్డులోని వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, హసీనా తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...