వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల శ్రీ శ్రీ శ్రీ ఊరకుంట పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఉపాధ్యక్షుడిగా బత్తుల బాలు యాదవ్ ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో బాలు యాదవ్‌కు చిరు సన్మానం చేశారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయనున్నారు.
Comments
Loading comments...

