వార్తలకు తిరిగి వెళ్లండి

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రెయిన్ మార్కెట్ యార్డులో అక్టోబర్ 14 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రతి బుధ, శనివారాల్లో ప్రైవేట్ వ్యాపారుల ద్వారా కొనుగోళ్లు నిర్వహించనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి అశ్వక్ హైమద్ తెలిపారు.
రైతులు నిర్ణీత రోజుల్లో తమ పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

