వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం మండలం బాడ్డుమర్రి గ్రామానికి చెందిన ఏ లావణ్య వైద్య సహాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు.
సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.1,06,153 చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లావణ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. నిరుపేదలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

