Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాడీ బిల్డింగ్‌లో ప్రతిభ కు ఎమ్మెల్యే అభినందనలు

Follow Udayam on Google
G. Sathish Sep 28, 2026 11:39 AM హైదరాబాద్General
బాడీ బిల్డింగ్‌లో ప్రతిభ కు ఎమ్మెల్యే అభినందనలు - Udayam
ఎన్‌టీఆర్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ & మెన్స్ ఫిజిక్ ఛాంపియన్‌షిప్-2026లో ప్రతిభ కనబరిచిన బాలంరాయి ప్రాంతానికి చెందిన ఏ. సురేష్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు. సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో ఓపెన్ బాడీ బిల్డింగ్ విభాగంలో 55 కిలోల వరకు వెయిట్ కేటగిరీలో సురేష్ ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ సురేష్‌ను అభినందించారు

Comments

G
Loading comments...