వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, వేద జ్యోతిష నిపుణులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి మాతృమూర్తి ఇటీవల పరమపదించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రగాఢ సానుభూతి తెలిపి, మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

