Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబును కాపాడాలని తల్లి వేడుకోలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:06 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
 బాబును కాపాడాలని తల్లి వేడుకోలు - Udayam
బుట్టాయిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన రిత్విక్‌ జోయెల్‌ డీఎండీ వ్యాధితో నడవలేని స్థితిలో ఉన్నాడు. చికిత్సకు రూ.26 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ అవసరమని తల్లిదండ్రులు తెలిపారు. తన బాబును కాపాడాలని తల్లి ప్రశాంతి వేడుకున్నారు. అశ్వారావుపేటలో అద్దె ఇంట్లో ఉంటున్న తమ కుటుంబానికి ప్రభుత్వం, దాతలు అండగా నిలవాలని ఆమె కోరారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ తమ బాబును ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...