Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప కొండను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 5:35 PM మహబూబ్‌నగర్General
అయ్యప్ప కొండను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం - Udayam
మహబూబ్ నగర్ జిల్లా పద్మావతి కాలనీలోని అయ్యప్ప కొండపై ప్రసాద వితరణ కేంద్రం, పాకశాల నిర్మాణానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణంలోని అయ్యప్ప కొండపై వెలసిన అయ్యప్ప స్వామి దేవాలయానికి 29 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...