Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప ఆలయంలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 1:31 PM పల్నాడుGeneral
అయ్యప్ప ఆలయంలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు - Udayam
నరసరావుపేట అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో మహా లక్ష్మి అమ్మవారుకు కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం మహిళా భక్తులతో సందడిగా మారింది. శ్రావణ మాసంలో కుంకుమ పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...