వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని కలిసి డైనింగ్ హాల్ నిర్మాణానికి అందించిన విరాళానికి కృతజ్ఞతలు తెలిపారు. మరో స్లాబ్ నిర్మాణంతో పాటు మిగిలిన పనులు పూర్తయ్యే వరకు సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ రెడ్డి, బాదేపల్లి రంజిత్ బాబు, తూడి అనిల్ కుమార్ రెడ్డి, రాపోతుల శ్రీనివాస్ గౌడ్ కిట్టు తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

