Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యన్నపాత్రుడు అమరావతిలో జాతీయ పతాకావిష్కరణలో మాట్లాడారు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 1:59 PM గుంటూరుGeneral
అయ్యన్నపాత్రుడు అమరావతిలో జాతీయ పతాకావిష్కరణలో మాట్లాడారు - Udayam
అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయుల త్యాగాలతోనే స్వేచ్ఛాయుత భారత్ సిద్ధించిందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అమరావతిలో శాసనసభ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. అమరావతిని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...