Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరుముడిలో అయ్యప్ప భక్తిగీతం

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 9:22 PM వినోదంవినోదం
ఇరుముడిలో అయ్యప్ప భక్తిగీతం - Udayam
రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ అయ్యప్ప భక్తిగీతాన్ని హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విడుదల చేశారు. జి.వి.ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...