Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యా నీరివ్వండి చాలు.. బురద వద్దు

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 12:13 PM పార్వతీపురం మన్యంGeneral
అయ్యా నీరివ్వండి చాలు.. బురద వద్దు - Udayam
పార్వతీపురం మున్సిపాలిటీలో కొద్ది రోజులుగా సరఫరా అవుతున్న నీరు పూర్తి బురద మయంగా ఉంటోంది. పట్టణంలో కొన్ని వందల కుటుంబాలు ఈ నీటినే తాగుతాయి. ప్రస్తుతం ఈ నీరు తాగేందుకు కాదు కదా.. కనీసం వాడుకకు కూడా సంశయించే పరిస్థితి! వదలలేక, వాడలేక పట్టణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పన్నుల బాదుడుతో దోచుకుంటున్న ప్రభుత్వం.. శుభ్రమైన నీటిని ఇవ్వలేదని స్థానికులు అంటున్నారు.

Comments

G
Loading comments...