వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేనలోకి మీర్జా బేగ్ అయూబ్ చేరారు. ఆయనను నేరడిగొండ మండల మైనారిటీ చైర్మన్‌గా పార్టీ రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు నియమించి ఉత్తర్వులు అందజేశారు.
పార్టీ బలోపేతానికి, మైనారిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బాపురావు సూచించారు. మండల కన్వీనర్ బానోత్ వసంత్‌రావుతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అయూబ్ తెలిపారు.
Comments
Loading comments...

