Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్నా చౌక్‌ వద్ద ఆయుష్ వైద్యుల నిరసన

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 13, 2026 2:48 PM హైదరాబాద్General
ధర్నా చౌక్‌ వద్ద ఆయుష్ వైద్యుల నిరసన - Udayam
పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఇతర వైద్య విద్యార్థులతో పోలిస్తే తమ స్టైపెండ్‌లో తీవ్ర అసమానతలు ఉన్నాయని, తక్షణమే బకాయిలు విడుదల చేసి జీవో ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...