వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యకు వెళ్లలేని పేదలు, వృద్ధుల కోసం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరాముని పాదుకల రథయాత్ర పెద్దేముల్ మండలానికి చేరుకుంది. గోపాల్‌పూర్‌తో పాటు పలు గ్రామాల్లో భక్తులు పాదుకలను దర్శించుకున్నారు.
అయోధ్యలో 108 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న దివ్య పాదుకలను రథంపై ఊరేగించారు. రాష్ట్రంలో తిరుగుతున్న రెండు రథాల్లో ఒకటి వికారాబాద్ జిల్లాకు కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

