Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయంలో 105 సార్లు విరాళాల చోరీ

Follow Udayam on Google
sanjay Sep 21, 2026 8:55 PM జాతీయంGeneral
అయోధ్య రామాలయంలో 105 సార్లు విరాళాల చోరీ - Udayam
రామాలయంలో విరాళాల చోరీకి సంబంధించిన ఘటనలు 105 సార్లు జరిగినట్లు సిట్‌ సుప్రీంకోర్టుకు తెలిపింది. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించింది. దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించినట్లు పేర్కొంది దర్యాప్తు తుది దశకు చేరిందని, సెప్టెంబర్‌ 25 నాటికి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని సొలిసిటర్‌ కోర్టుకు తెలిపారు.

Comments

G
Loading comments...