Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య విరాళాల వ్యవహారంలో కీలక మార్పు

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Aug 03, 2026 4:11 PM ఆల్ ఇండియా జాతీయ
అయోధ్య విరాళాల వ్యవహారంలో కీలక మార్పు - Udayam Digital
అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ పోషకుడిగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషిని బాధ్యతల నుంచి తొలగించింది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ తెలిపింది. అయితే ఆరోగ్య కారణాలతో తానే పదవి నుంచి తప్పుకున్నట్లు భయ్యాజీ జోషి వెల్లడించారు.

Comments

G
Loading comments...