Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి మండలంలో ఇంటింటికి తెలుగుదేశం క్యాంపెనింగ్

Follow Udayam on Google
addagalla suresh Sep 04, 2026 3:05 PM కోనసీమGeneral
అయినవిల్లి మండలంలో ఇంటింటికి తెలుగుదేశం క్యాంపెనింగ్ - Udayam
పి గన్నవరం నియోజవర్గం అయినవిల్లి మండలం తోత్తరమూడి గ్రామంలో టి టి ఆర్ నగర్ మరియు ముక్తేశ్వరం అగ్రహారం లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాంపెనింగ్ నిర్వహించడం జరిగినది ఈ ఈ కార్యక్రమానిక మాజీ ఏఎంసీ చైర్మన్ మరియు ఈ గన్నవరం నియోజవర్గం క్లస్టర్ 11 ఇంచార్జ్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వర రావు గారు కూటమి నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...