వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఆలయాల పునఃనిర్మాణంతో పాటు శ్రీ విఘ్నేశ్వర నిత్య అన్నప్రసాద భవనం (అన్నపూర్ణ నిలయం) నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారులకు సూచించారు.
Comments
Loading comments...

