Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజలో కిరాణా బంకులో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:03 AM జోగులాంబ గద్వాల్ General
అయిజలో కిరాణా బంకులో అగ్నిప్రమాదం - Udayam
అయిజ మండలం చిన్న తాండ్రపాడు బస్టాండ్ సమీపంలోని కుమ్మరి వెంకటన్నకు చెందిన కిరాణా బంకులో అర్ధరాత్రి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...