Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల విద్యపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 05, 2026 5:28 PM ఆదిలాబాద్General
బాలికల విద్యపై అవగాహన కార్యక్రమం - Udayam
తల్లిదండ్రులు లింగ వివక్షతను వీడి బాలికలను చదివించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బేటీ బచావో–బేటీ పడావో పథకంపై వివరించారు. సమానత్వం, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో ఎస్సై ఇమ్రాన్‌ ఖాన్‌, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...