Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో మట్టి విగ్రహాలపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 4:36 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో మట్టి విగ్రహాలపై అవగాహన - Udayam
నందిగామ RDO కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలనే సందేశంతో ప్రజల్లో అవగాహన కోసం 5,000 కరపత్రాలను RDO అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లోవరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రామిరెడ్డి శ్రీధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని, జల వనరులను పరిరక్షించాలని వారు తెలిపారు.

Comments

G
Loading comments...