Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి యాప్‌పై అవగాహన

రచన దేవి Jun 29, 2026 11:22 AM శ్రీకాకుళం 2 viewsabout 2 hours ago
శక్తి యాప్‌పై అవగాహన - Udayam Digital
టెక్కలి మండలం భీంపురం పాఠశాలలో సోమవారం శక్తి యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని శక్తి టీం ప్రతినిధులు సూచించారు. ప్రభుత్వ సేవలు మరియు పోలీస్ రక్షణ పొందేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరమని వారు వివరించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఇది మరింత అవసరమని పేర్కొంటూ ఉపాధ్యాయులు, గ్రామస్థులకు దీని ప్రాముఖ్యతను వివరించారు.టెక్కలి: ప్రతి ఒక్కరూ శక్తియాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి

Comments

G
Loading comments...