Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల చట్టాలపై అవగాహన

Follow Udayam on Google
Harika Aug 21, 2026 6:18 PM హన్మకొండ General
వృద్ధుల చట్టాలపై అవగాహన - Udayam
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని వృద్ధుల డే కేర్‌ సెంటర్‌లో డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జడ్జి రామలింగం, సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ బెంచ్‌ సభ్యురాలు డాక్టర్‌ అనితా రెడ్డి పాల్గొన్నారు. వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. వృద్ధులపై వేధింపులు జరిగితే 14567 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...