వార్తలకు తిరిగి వెళ్లండి

బస్వాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మండల వైద్యాధికారి హేమిమా సూచించారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం యాదమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

