వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి 26 వరకు జిల్లాలోని 400 పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా డ్రగ్స్ వ్యసన నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

