Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌పై అవగాహన అవసరం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 06, 2026 3:57 PM జోగులాంబ గద్వాల్ General
డ్రగ్స్‌పై అవగాహన అవసరం - Udayam

Photo Gallery

డ్రగ్స్‌పై అవగాహన అవసరం - gallery image 1
డ్రగ్స్‌పై అవగాహన అవసరం - gallery image 2
డ్రగ్స్‌తో పాటు అన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉండేందుకు విస్తృత అవగాహన అవసరమని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. నషా ముక్త భారత్‌, మిషన్ స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బ్రహ్మకుమారీస్ పీస్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వ్యసనాలకు బానిసలు కాకుండా అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...