Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలలకు న్యాయ సేవలపై అవగాహన

Follow Udayam on Google
Harika Aug 21, 2026 6:33 PM సిద్దిపేటGeneral
బాలలకు న్యాయ సేవలపై అవగాహన - Udayam
సిద్దిపేట లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాలలకు అందించే న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి సుదర్శన్‌ తెలిపారు. NALSA బాల-స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం-2024పై కార్యక్రమం జరగనుంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు పట్టణంలోని టీటీసీ భవనంలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జడ్జి సుదర్శన్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...