Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ అక్రమ రవాణాపై అవగాహన అవసరం: న్యాయ సేవాధికార సంస్థ

Follow Udayam on Google
రచన దేవి Jul 31, 2026 2:56 PM గుంటూరుGeneral
మానవ అక్రమ రవాణాపై అవగాహన అవసరం: న్యాయ సేవాధికార సంస్థ - Udayam
సైబర్ మోసాలు, మానవ అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. బాధితులకు విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ కమర్షియల్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ స్కీం-2015 ప్రకారం రక్షణ, పునరావాసం, న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...