వార్తలకు తిరిగి వెళ్లండి

వాయల్పాడు చింతపర్తి పీహెచ్‌సీలో డాక్టర్ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 25న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని డిప్యూటీ హెచ్‌ఈవో మహమ్మద్ రఫీ తెలిపారు.
పాముకాటుకు 108లో మందు ఉందని, నాటు వైద్యం వద్దని సూచించారు. కుష్టు, ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

