వార్తలకు తిరిగి వెళ్లండి

ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వల్ల ఇంజన్లు పాడవుతాయనే అపోహలను తొలగించడానికి ఆటోమొబైల్ డీలర్లు దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించారు. ఈ20 ఇంధనం సురక్షితమైనదని షోరూమ్‌లలో బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.
ప్రభుత్వ స్పష్టత తర్వాత ఫాడా (FADA) ఈ డ్రైవ్ చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎథనాల్ మిశ్రమాన్ని వాడుతున్నారని, ఇప్పటివరకు దీనివల్ల ఇంజన్ పాడైనట్లు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని డీలర్లు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

