వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెయిన్‌డెడ్ అయిన అనంతరం అవయవదానం చేసి మరి కొంతమంది ప్రాణాలను కాపాడి చిరంజీవులుగా నిలవాలని అఖిలభారత అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ పిలుపునిచ్చారు.
సోమవారం ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం కంటోన్మెంట్ ఉడా కాలనీ పేజ్ -3 పార్కులో అవయవదానంపై ఆవగాహన సదస్సు నిర్వహించి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నేత్రదానం ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు.
Comments
Loading comments...

